MS Dhoni To Mentor Team India? | మళ్ళీ టీమ్ ఇండియా కి మెంటర్ గా MS Dhoni? | ABP Desam
గత కొన్ని సవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్స్ లో వరుస వైఫల్యాలు చెందుతున్న టీమ్ ఇండియా ను ఘాడీ లో పెట్టేందుకు బీసీసీఐ అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం బీసీసీఐ అధికారులు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ని మెంటార్ రోల్ కోసం సంప్రదించనున్నట్లు తెలుస్తోంది.
Tags :
CSK BCCI MS Dhoni Cricket News Cricket Updates Team India Chennai Super Kings Ipl Cricket Mentor