Jos Buttler 3rd Successive Duck : PBKS vs RR మ్యాచ్ లోనూ డకౌట్ అయిన జోస్ బట్లర్ | ABP Desam
బట్లర్ ఈ సీజన్ లో మాత్రం అనుకోని చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 188 పరుగుల లక్ష్య చేధనలో డకౌట్ అయ్యాడు బట్లర్. జోస్ డకౌట్ అవటం ఇది వరుసగా మూడో మ్యాచ్.