Jasprit Bumrah Bowling | GT vs MI మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ ఉంది భయ్యా.! | IPL 2024 | ABP Desam
ABP Desam
Updated at:
25 Mar 2024 10:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి. గాయంతో లాస్ట్ సీజన్ ఆడలేకపోయిన బుమ్రా ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో వచ్చీ రాగానే వణికించాడు. తనదైన యార్కర్లతో గుజరాత్ బ్యాటర్లను కుదురుకోనీయకుండా ఓ ఆట ఆడుకున్నాడు.