GT vs Mumbai Indians | Rohit Sharma vs Hardik Pandya | ముంబై ఓడిపోవాలని ఫ్యాన్సే కోరుకుంటున్నారా
రోహిత్ శర్మ బాగా ఆడాలి..ముంబై చిత్తుగా ఓడాలి..ఇప్పుడు ఇదే ముంబై ఇండియన్స్ అభిమానుల కొత్త నినాదం. కెప్టెన్ గా ఐదుసార్లు కప్పు గెలిచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఎనలేని సేవలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించటాన్ని MI ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.