Jake Fraser-McGurk Batting | DC vs SRH మ్యాచ్ లో రఫ్పాడించిన యువ ఆస్ట్రేలియా బ్యాటర్ | ABP Desam
Continues below advertisement
డేవిడ్ వార్నర్ నుంచి నిన్న మొన్నటి మతీషా పతిరానా వరకూ చాలా మంది ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. అలాంటి కోటాలో చేరేందుకు ఓ 22ఆస్ట్రేలియా కుర్రోడు సిద్ధంగా ఉన్నాడు. పేరేమో జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్. ఎంత పొడవు పేరు ఉందో అంతే డెప్త్ బ్యాటింగ్ ఎబిలిటీస్ ఉన్న యంగ్ స్టర్.
Continues below advertisement