Ishant Sharma Bowling vs Gujarat Titans: Comeback ఇచ్చిన Indian Warhorse

అసలు ఈ సీజన్ ఐపీఎల్ లో సీనియర్ ప్లేయర్స్ కంబ్యాక్స్ ఇస్తున్నంతగా బహుశా ముందు 15 ఏళ్లల్లో ఎక్కడా లేదేమో. అసలు ఎన్ని ఇన్స్ పైరింగ్ కంబ్యాక్స్. రహానే, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేశాడు. పొడగరి. ఇండియన్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola