IPL Mega Auction 2022: Kolkata Knight Riders ఫుల్ స్క్వాడ్ ఇదే | KKR | TataIPL | ABP Desam

IPL Mega Auction-2022 పూర్తైంది. Kolkata Knight Riders (KKR) మొత్తం 25 ఆటగాళ్లతో జట్టు ఏర్పర్చుకుంది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు హేల్స్, బిల్లింగ్స్ తో పాటు నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, రహానే కేకేఆర్ కు కొత్త ఆశలు కల్పిస్తున్నారు. రసెల్, నబీ, కమిన్స్, కరుణరత్నే రూపంలో బలమైన ఆల్ రౌండర్ల యూనిట్ ను తయారు చేసుకున్నారు. నరైన్, వరుణ్ చక్రవర్తి, నబీ స్పిన్ త్రయం ఆకర్షణగా నిలుస్తోంది. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola