IPL Mega Auction 2022: బ్యాటర్లతో మొదలైన రెండో రోజు ఆక్షన్ | IPL 2022 | TataIPL | ABP Desam
Continues below advertisement
IPL Mega Auction-2022 రెండో రోజు..... Battersతో మొదలైంది. SouthAfricaకు చెెందిన Batting Allrounder Aiden Markramను రూ.2.6 కోట్లకు SunRisers Hyderabad దక్కించుకుంది. భారత సీనియర్ బ్యాటర్ Ajinkya Rahaneను కోటి రూపాయలకు Kolkata Knight Riders సొంతం చేసుకుంది. పంజాబ్ కు చెందిన Mandeep Singhను 1.1 కోట్లకు Delhi Capitals కొనుగోలు చేసింది. England T20 స్పెషలిస్ట్ Dawid Malan, ఆ జట్టు కెప్టెన్ Eoin Morgan, ఆసీస్ ప్లేయర్లు Aaron Finch, Marnus Labuschagneపై ఎవరూ ఆసక్తి చూపలేదు. వీళ్లు మళ్లీ వేలానికి వచ్చినప్పుడు ఎవరైనా కొనుక్కునే అవకాశముంది.
Continues below advertisement