IPL Mega Auction 2022: Liam Livngstoneను 11.5 కోట్లకు దక్కించుకున్న Punjab Kings | TataIPL|ABP Desam
ABP Desam
Updated at:
13 Feb 2022 11:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL Mega Auction-2022 తొలిరోజు మాదిరిగానే రెండో రోజూ Allroundersపై ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపించాయి. Englandకు చెందిన Spin Allrounder Liam Livingstoneను 11.5 కోట్లకు Punjab Kings (PBKS) కొనుగోలు చేసింది. WestIndiesకు చెందిన Odean Smithకోసం పంజాబ్ కింగ్స్ ఆరు కోట్లు ఖర్చుపెట్టింది. Westindies Allrounder Dominic Drakesను 1.1 కోట్లకు, Jayant Yadavను 1.7 కోట్లకు, Vijay Shankarను 1.4 కోట్లకు Gujarat Titans దక్కించుకుంది. SouthAfrica యువ ఆల్ రౌండర్ మార్కో జెన్సన్ కోసం SRH 4.2 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది రికార్డు ధర (9.25కోట్లు) పలికిన Krishnappa Gowthamను ఈసారి 90 లక్షలకే Lucknow SuperGiants దక్కించుకుంది.