IPL Mega Auction 2022: Mumbai Indians ఫుల్ స్క్వాడ్ ఇదే | MI | Rohit Sharma | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. Mumbai Indians (MI) మొత్తం 25 ఆటగాళ్లతో జట్టు ఏర్పర్చుకుంది. జట్టు ఆల్ రౌండర్ల బలం మునుపటి కన్నా కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. పాండ్య సోదరులు దూరమయ్యాక, ఆ రేంజ్ ఆటగాళ్లు కాకపోయినా, ఓ మోస్తరు ప్లేయర్స్ ని ముంబయి తీసుకుంది. కానీ బౌలింగ్ విభాగాన్ని మాత్రం బాగా బలపర్చుకుంది. Jasprit Bumrah, Jofra Archer కాంబినేషన్ ఊరిస్తోంది. Arjun Tendulkar ని మళ్లీ దక్కించుకుంది. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.