IPL Mega Auction 2022: Defending Champions Chennai Super Kings ఫుల్ స్క్వాడ్ ఇదే | CSK | ABP Desam

IPL Mega Auction-2022 పూర్తైంది. Chennai Super Kings (CSK) మొత్తం 25 ఆటగాళ్ల Maximum Limit ని ఉపయోగించుకుని జట్టు ఏర్పర్చుకుంది. తమ పాత ఆటగాళ్లలో చాలా మందిని తీసుకోవడానికే ఆసక్తి చూపింది. కానీ Mr.IPL, Chinna Thala Suresh Raina ని మాత్రం దక్కించుకోలేదు. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola