IPL Mega Auction 2022: Punjab Kings ఫుల్ స్క్వాడ్ ఇదే | PBKS | TataIPL | ABP Desam

Continues below advertisement

IPL Mega Auction-2022 పూర్తైంది. Maximum Limt ఉన్నట్టు 25 ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసుకుంది. ఇది చేసిన తర్వాత కూడా 3.45 కోట్లు మిగుల్చుకుంది. కొంతమంది ప్లేయర్ల మీద ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ... దేశవాళీ ఆటగాళ్లను తక్కువ ధరతో కొనుగోలు చేసి బ్యాలెన్స్ చేసింది. ఆక్షన్ తర్వాత Punjab Kings (PBKS) జట్టు స్వరూపం ఇలా ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram