IPL Mega Auction 2022: Jofra Archerను 8 కోట్లకు దక్కించుకున్న Mumbai Indians | TataIPL|ABP Desam

England స్టార్ పేసర్ Jofra Archerను 8 కోట్ల రూపాయలకు Mumbai Indians దక్కించుకుంది. ఇప్పటికే Indian Ace Bowler Jasprit Bumrahని రిటైన్ చేసుకున్న ముంబయి.... ఇప్పుడు జోఫ్రా చేరటంతో మరింత బలపడింది. Elbow గాయం నుంచి కోలుకుంటున్న జోఫ్రా...ఈ ఏడాది IPL లో ఆడడు. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాడు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ముంబయి.. జోఫ్రాను దక్కించుకుంది. ఒకసారి జోఫ్రా, జస్ ప్రీత్ కలిసి దిగితే... ఇక బ్యాటర్లకు సవాల్ ఖాయం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola