IPL Mega Auction 2022: ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022లో Pat Cummins ను దక్కించుకున్న Kolkata Knight Riders
ABP Desam
Updated at:
12 Feb 2022 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPat Cummins ను Kolkata knight Riders దక్కించుకుంది. IPL Mega Auction 2022లో కమిన్స్ ను దక్కించుకునేందుకు అన్ని జట్లు పోటీగా చివరకూ కోల్ కతా నైట్ రైడర్స్ 7.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.