IPL Mega Auction 2022: ఆక్షన్ వేస్తుండగా కుప్పకూలిన Hugh Edmeades | IPL | BCCI | Auction 2022

Continues below advertisement

IPL Mega Auction అంతా సవ్యంగా జరుగుతుండగా... ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది. వేలం వేస్తున్న Hugh Edmeades పోడియంపై నుంచి కుప్పకూలాడు. Srilanka All-rounder Wanindu Hasarangaని వేలం వేస్తుండగా.... ఒక్కసారిగా కింద పడ్డాడు. అయితే దీనికి గలల కారణాలు తెలియలేదు. వేలంలో లంచ్ బ్రేక్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram