IPL 2022 : IPL kick starts with high voltage CSK vs KKR| ABP Desam

IPL 15 సీజన్లో మొదటి మ్యాచ్ చెన్నై కోల్కత్తా మధ్య ఉండబోతుంది. ఈ సారి IPL లో 10 టీమ్స్ వున్నాయ్ . అంతేకాకుండా ధోని కెప్టెన్సీ వదులుకొని బాధ్యతలను జడేజా కు అప్పగించారు. మోస్ట్ excitement గా ఉండబోతుంది అనడంలో నో డౌట్. ఇదంతా సరే ఎవరి ఫేవరేట్ టీం వాళ్ళకుంటుంది మరి హైద్రాబాదోళ్ళు ఎవరిని ఎక్కువ సపోర్ట్ చేస్తారు?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola