Sachin Tendulkar Tweet on Cricket: ఈక్వాలిటీతో భలే ఆడారు | T20 Worldcup | ABP Desam

Master Blaster Cricketer Sachin Tendulkar have shared a video on Twitter. అది ముంబైలోని గ్రౌండ్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి ఆడుతున్న మ్యాచ్ వీడియోను షేర్ చేశారు. దీనిపై Farhan Akhtar స్పందిస్తూ Future cricket ఇలాగే ఉండాలని... t20 world cupలో mixed sports రావాలని ఆయన ఆకాంక్షించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola