HEINRICH KLAASEN Century : IPL 2023లో SRH కి పాజిటివ్ థింగ్ ఏదన్నా ఉందంటే అది ఇదే ! | ABP Desam
ABP Desam
Updated at:
19 May 2023 09:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు మ్యాచ్ లో కింగ్ కొహ్లీ సెంచరీ కొట్టడంతో ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. కానీ ఈ మ్యాచ్ లో కొహ్లీ సెంచరీ కొట్టడంతో ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ మరుగున పడిపోయింది. అదే సన్ రైజర్స్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన సెంచరీ.