Heinrich Klaasen Batting | KKR vs SRH మ్యాచ్ లో క్లైమాక్స్ వరకూ క్లాసెన్ తాండవం | ABP Desam
క్లాసెన్ బ్రో..మాములు ఇన్నింగ్స్ కాదు ఇది. గంభీర్ మొహం మాడిపోయింది. కావ్యాపాప సంతోషంతో గంతులు వేసింది. ఆఖరికి కోల్ కతా జస్ట్ నాలుగు పరుగుల తేడాతో గెలిచి బతుకు జీవుడా అనుకుని ఉంటుంది