Andre Russell Batting | KKR vs SRH మ్యాచ్ లో విజయానికి, ఓటమికి తేడా రసెల్ | ABP Desam

ఓ నార్మల్ మ్యాచ్ ను హై స్కోర్ థ్రిల్లర్ గా మార్చేశాడు కోల్ కతా బ్యాటర్ ఆండ్రూ రసెల్. హైదరాబాద్ బౌలర్లను అప్పటికే సాల్ట్, రమణ్ దీప్ సింగ్ ఓ ఆట ఆడుకున్నా ఎందుకో హైప్ లేని మ్యాచ్ కి ఫుల్ కిక్కిచ్చాడు రసెల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola