Harshit Rana No Celebrations vs LSG | వికెట్లు తీసినా హర్షిత్ రానా నో సెలబ్రేషన్ | IPL 2024 | ABP
Continues below advertisement
హర్షిత్ రానా..కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఈ ఐపీఎల్ సీజన్ లో బాగా రాణిస్తున్న యంగ్ బౌలర్. మూడు సీజన్లుగా కోల్ కతాకు ఆడుతున్న ఈ 22ఏళ్ల కుర్రాడు ఈ ఏడాదే లైమ్ లైట్ లో కి వచ్చాడు. ఇప్పటివరకూ 9మ్యాచుల్లో 14వికెట్లు తీయటం ద్వారా అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో 8వస్థానంలో ఉన్నాడు. అయితే వికెట్లు తీసుకునే నైపుణ్యంలో కాకుండా వికెట్ తీసీన తర్వాత చేసే సెలబ్రేషన్స్ విషయంలో హర్షిత్ రానా వార్తల్లో నిలవటం ఇక్కడ మేటర్.
Continues below advertisement