Hardik Pandya Hugs Rohit Sharma IPL 2024: ముంబయి ఇండియన్స్ పెట్టిన వీడియోలో అంత అర్థముందా..?
ABP Desam
Updated at:
21 Mar 2024 09:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ ఇది జరగలేదేమో. ఓ ఫ్రాంచైజీ అభిమానులే, తమ జట్టు ఆటగాడ్ని, అందులోనూ ఓ కెప్టెన్ ను ఇంతగా ద్వేషించడం. దురదృష్టవశాత్తూ ఇప్పుడు హార్దిక్ పాండ్య అలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నాడు.