Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP Desam
ఈ సీజన్ లో వివాదాలతోనే ముంబై కెప్టెన్ గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఛాన్స్ కోల్పోనున్నాడా.? పరిస్థితి చూస్తే అలానే ఉంది ఇప్పుడు. పాండ్యా పూర్తిగా ఫిట్ గా లేకుండానే మ్యాచ్ లు ఆడుతున్నాడని అందుకే బౌలింగ్ కు కూడా సరిగ్గా రావట్లేదని మాజీలు చేస్తున్న గోలతో టీమిండియా మేనేజ్మెంట్ ఓ డెసిషన్ తీసుకుంది.