Ashutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024
Continues below advertisement
అశుతోష్ శర్మ. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. చాలా వినిపించే పేరు అవుతుంది. ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ మ్యాచ్ లు చూస్తున్న వారు ఎవరైనా చెప్తున్న మాట ఇది. ఆ కుర్రాడు అంతలా ఆకట్టుకుంటున్నాడు. అస్సలు భయమన్నదే తెలియదు. దాదాపు ఆశల్లేని మ్యాచ్ లను వదలటం లేదు. లక్ష్యం ఎంత పెద్దదైనా సరే తుదికంటా పోరాటమే తెలుసున్నట్లు అశుతోష్ శర్మ చేస్తున్న బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేయక మానదు.
Continues below advertisement