Gujarat Titans vs Mumbai Indians | Rohit Sharma vs Hardik Pandya | పాండ్యాకు ఛీత్కారం | ABP Desam
ఓ టీమిండియా ప్లేయర్ కి ఇండియాలో అవమానాలు ఎదురవటం చాలా చాలా రేర్. బహుశా చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది ఇలా జరిగి. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్యాకి ఫ్యాన్స్ నుంచి ఇలాంటి అవమానమే ఎదురైంది.