Shubman Gill Toss: ఒక్క సెకనులోనే గిల్ తన మాట ఎందుకు మార్చాల్సి వచ్చింది..?
ABP Desam
Updated at:
26 Mar 2024 09:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎస్. మీరు థంబ్ నెయిల్ లో చూసింది నిజమే. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ఒక్క సెకండుకే మాట మార్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ సందర్భంగా జరిగిన ఘటన ఇది.