CSK vs GT Match Highlights IPL 2024: చెన్నై ఆల్ రౌండ్ విక్టరీ, ఆరో టైటిల్ కోసం ఆవురావురమంటూ..!
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీల సిక్సర్ కొట్టేందుకు కసిగా కనిపిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాప్ కు దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ తో చెపాక్ లో జరిగిన మ్యాచ్ ను 63 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ సాగిన తీరు ఏంటో, టాప్-5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం.
Tags :
IPL Ruturaj Gaikwad CSK Vs GT ABP Desam Telugu News Ms Dhoni Shivam Dube Indian Premier League IPL 2024 Rachin Ravindra