Fan Scared Rohit Sharma | MI vs RR మ్యాచ్ లో గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని | ABP Desam
ABP Desam
Updated at:
02 Apr 2024 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై టాప్ ఆర్డర్ ను ట్రెంట్ బౌల్ట్ కుదురుకోనీయకుండా భయపెట్టాడు. రోహిత్ శర్మ బౌల్ట్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. కానీ బౌల్ట్ కంటే ఎక్కువ ఓ ఫ్యాన్ భయపెట్టాడు హిట్ మ్యాన్ ను.