Delhi Capitals vs Mumbai Indians Highlights | ఫ్రెజర్ ఊచకతో..ముంబయి 6వ ఓటమి | ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2024 08:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDelhi Capitals vs Mumbai Indians Highlights | ఈ సీజన్ లో మరో విధ్వంసకర బ్యాటింగ్ దిల్లీ వెర్సస్ ముంబయి మ్యాచులో జరిగింది. ఫ్రెజర్ రఫ్పాడించడగా... దిల్లీ స్కోర్ 257 స్కోర్ కొట్టింది. 258 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబయి 247 పరుగులకే పరిమితమైంది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్ లోని టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..!