DC vs SRH Match Highlights IPL 2024 | SRH మ్యాచ్ లో తలకు హెల్మెట్లతో కనిపించిన బాల్ బాయ్స్ | ABP
Continues below advertisement
సన్ రైజర్స్ మ్యాచ్ అంటే చాలు సిక్సర్ల వర్షం కురవటమే. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ల దగ్గర మొదలుపెట్టి మార్ క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్, నితీశ్ రెడ్డి ఇలా ప్రతీ ఒక్కరూ సిక్సర్లు బాదుతూ సన్ రైజర్స్ కి రికార్డు స్థాయి స్కోర్లను అందిస్తున్నారు. మరి ఈ సిక్సర్ల వర్షానికి ప్రభావితం అవుతోంది ప్రత్యర్థి బౌలర్లు మాత్రమే కాదు బౌండరీలు బంతులు అందించే చిన్నపిల్లలు కూడా.
Continues below advertisement