DC vs SRH Match Highlights | IPL 2024 లో Sunrisers దూకుడుకు అడ్డే లేదు | ABP Desam
ABP Desam
Updated at:
21 Apr 2024 09:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజంగానే సన్ రైజర్స్ ఆటగాళ్లను చూస్తుంటే వాళ్లు నిజంగానే మనుషులా..లేదా వేరే గ్రహం నుంచి శక్తులతో వచ్చిన ఏలియన్సా అనిపించకమానదు. అసలు ఊహకు కూడా అందని అద్భుతాలను ఈ ఐపీఎల్ సీజన్ లో చేసి చూపిస్తోంది సన్ రైజర్స్. అందులో ఒకటే పవర్ ప్లేలో భారీ స్కోరు.