DC vs KKR Highlights IPL 2024: కేకేఆర్ 272/7.. దిల్లీపై 106 పరుగుల తేడాతో విజయం
మన సాగరనగరం వైజాగ్ లో సునామీ వచ్చింది. కానీ అది కేవలం పీఎం పాలెం స్టేడియంలో మాత్రమే. కోల్ కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. వారి ధాటికి తమ ముందు పోస్ట్ అయిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో దిల్లీ బ్యాటర్లు అద్భుతాలేం చేయలేదు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయారు. ఇక అంతే. మ్యాచ్ అక్కడే అయిపోయింది. చివరకు దిల్లీ 166 స్కోర్ చేసి, 106