Ravindra Jadeja Obstructing: థర్డ్ అంపైర్ కు రిఫర్ చేస్తామన్నా, కెప్టెన్ కమిన్స్ ఎందుకు తగ్గాడు?

Continues below advertisement

మోడర్న్ డే క్రికెట్ మాట వస్తే... ట్యాక్ టిక్స్ పరంగా, స్ట్రాటజీల పరంగా ద బెస్ట్ అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఎంఎస్ ధోనీ. తన బ్రెయిన్... తన వికెట్ కీపింగ్ కన్నా, వికెట్ల మధ్య పరుగు కన్నా చాలా వేగం. మరి ఆ బ్రెయిన్ నే బీట్ చేసేలా నిన్న కమిన్స్ ఓ పని చేశాడు. దాంతో ఏకంగా ధోనీ బ్యాటింగ్ కు రావడాన్నే ఆలస్యం చేశాడు. ఎలాగో వివరంగా చెప్పుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram