CSK vs MI IPL 2023 : ధోని అడ్డాలో హిట్ మ్యాన్ ఆర్మీ ఏం చేస్తుంది..? | ABP Desam
Continues below advertisement
టఫ్ సిచ్యుయేషన్ లో చెన్నైలో చిరకాల ప్రత్యర్థలు ఈ రోజు తలపడుతున్నారు. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ కి మధ్య మధ్యాహ్నం జరిగే మ్యాచ్ డూ ఆర్ డై అన్నట్లే ఉంటుదనటంలో సందేహం లేదు.
Continues below advertisement