CSK vs GT Match Preview IPL 2024 | 2023 ఐపీఎల్ ఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారా | ABP Desam

Continues below advertisement

చెపాక్ లో చెన్నైని కొట్టడం అంటే ఏ ఐపీఎల్ టీమ్ కైనా మజానే. అలాంటిది 2023 ఐపీఎల్ ఫైనల్ లో తలపడిన CSK vs GT జట్లే మళ్లీ ఏడాది తర్వాత తలపడుతుంటే ఇంకెంత మజా ఉంటుంది. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో అలాంటి అనుభూతిని ఇవ్వనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram