Rohit Sharma Holi Celebrations | Hardik Pandya తో వివాదం పక్కనపెట్టి రోహిత్ హోళీ పండుగ | ABP Desam
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో వివాదం పక్కనపెట్టి హోళీ సెలబ్రేట్ చేసుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తన పాప సమైరా, భార్య రితికా తో కలిసి రంగులు చిమ్ముకుంటూ రచ్చ రచ్చ చేశాడు