CSK vs GT IPL 2023 Final: MS Dhoni సరసన చేరే అరుదైన అవకాశం Hardik Pandya ముందు..! | ABP Desam
రెండు నెలల అల్టిమేట్, అన్ లిమిటెడ్ వినోదానికి ఇక ఇవాళ్టితో తెరపడబోతోంది. ఎందుకంటే ఐపీఎల్ 16వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఇవాళే కాబట్టి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి.