Shubman Gill Century | కింగ్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న ప్రిన్స్ గిల్ | ABP
నిజంగా... గిల్ సూపర్ మోడల్. గుజరాత్ ఫైనల్ లో అడుగుపెట్టడానికి కారణమైన మోడల్. ముంబయితో జరిగిన మ్యాచులో తన తడాఖా ఏంటో చూపించాడు. ప్రపంచంలోనే అతిపెద్దదైన మోదీ స్డేడియంలో పరుగుల తుపాన్ సృష్టించాడు.