CSK vs DC IPL 2023 Highlights: Home Ground లో ఆధిపత్యాన్ని కొనసాగించిన ధోనీ సేన
హోం గ్రౌండ్ లో తన తిరుగులేని డామినెన్స్ ను కంటిన్యూ చేస్తున్న సీఎస్కే.... ఛాంపియన్ సూపర్ కింగ్స్ అనిపించుకుంటోంది. దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను డిక్టేట్ చేసిన టాప్-5 మూమెంట్స్, ప్లేయర్స్ ఏంటో ఎవరో ఇప్పుడు చూద్దాం.