Sam Curran Bowling vs KKR | ధోని కెప్టెన్సీలో రెచ్చిపోయాడు..ఇప్పుడు మాత్రం తెలిపోతున్నాడు | ABP
సోమవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. రసూల్, రింకూ సింగ్ కాదు.. సామ్ కరణ్. కేకేఆర్ కు విజయం అసాధ్యమనుకున్న సమయంలో.. ఈజీగా పరుగులు సమర్పించుకుని..పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ చేతిలో ట్రోల్స్ కు గురవుతున్నాడు.