CSK Playoff Chances IPL 2024 | ఈ సీజన్ లో ఇక చెన్నై కథ ముగిసినట్లేనా..? | ABP Desam
తప్పనిసరిగా గెలవాల్సిన జీటీ మీద మ్యాచ్ లో చెన్నై 35పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్ అవకాశాలను కష్టంగా మార్చుకుంది. ఎందుకంటే చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లకు రెండూ గెలిచీ తీరాల్సిందే. లేదంటే ఆ నాలుగో బెర్త్ కోసం ఇంకా 5 టీమ్స్ ఎదురు చూస్తున్నాయి.