Shubman Gill Sai Sudharsan Centuries | GT vs CSK మ్యాచ్ లో సెంచరీలు బాదిన జీటీ కుర్రాళ్లు | IPL 2024
మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలను బతికించుగోగలిగే టీమ్ గా విపరీతమైన ఒత్తిడిలో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చారు. సెంచరీలతో దుమ్ములేపారు.