'Behave' Sanjay Manjrekar to MI Fans | MI vs RR మ్యాచ్ లో కామెంటేటర్ ఎక్స్ ట్రా లు | ABP Desam
అసలే కెప్టెన్ గా పాండ్యా ని పెట్టి రోహిత్ ను అకారణంగా తప్పించారని మండిపడుతున్న MI Fans ని మరింత రెచ్చగొట్టేలా నిన్న రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రవర్తించాడు.