Ambati Rayudu not Retiring from IPL| అంబటి రాయుడు రిటైర్ కావడం లేదని తెలిపిన CSK CEO| @ABP Desam ​

Continues below advertisement

తొలుత ఐపీఎల్ 2022 తన చివరి సీజన్ అని ట్వీట్ చేసిన CSK స్టార్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. రాయుడు తన రిటైర్మెంట్ ట్వీట్ ను మధ్యాహ్నం 12:46 గంటలకు చేశాడు. అయితే దాదాపు గంట తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అయితే అంబటి రాయుడు రిటైర్ కావడం లేదు అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాధన్ క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram