IPL 2022: CSK Lost Over MI: ముంబైతో పాటు టాటా చెప్పేసిన చెన్నై | Playoffs

Continues below advertisement

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్స్ లో 97 రన్స్ కి ఆలౌట్ అయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 14. overslo 5 wickets కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పటికే దాదాపు అన్ని మ్యాచ్ లు ఓడిపోయి ఐపీఎల్ రేసులోంచి ముంబై తప్పుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram