Ambani | MI vs RCB Match Highlights | ముంబయికి ఫేవర్‌గా అంపైర్లు.. ఏంటీ మ్యాచ్ ఫిక్సింగా..? |ABP
Continues below advertisement
Ambani | MI vs RCB Match Highlights |
అంబానీతో దండిగా పైసలు ఉన్నాయి. అతడు ఎలా చెబితే అంపైర్లు అలా చేస్తారు. అందుకే ముంబయి ఇన్ని సార్లు కప్పులు కొట్టింది. ఐపీఎల్ వచ్చిదంటే చాలు ఇలా ఓ ప్రచారం జరుగుతుంది. నిన్న జరిగిన ముంబయి వెర్సస్ బెంగళూరు మ్యాచ్ లో అంపైర్ల నిర్ణయాలు చూస్తే ఇది నిజమేమోనని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి...!
Continues below advertisement