Surya Kumar Yadav | MI vs RCB Match Highlights | సూర్యనే ఎందుకంత స్పెషల్..? |ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2024 09:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurya Kumar Yadav | MI vs RCB Match Highlights | చేస్తే డకౌట్ చేయండి లేదంటే దండయాత్ర చేసి చూపిస్తా..! ఈ లైన్ సూర్య కుమార్ యాదవ్‌కి ఫర్ఫెక్ట్గా సరిపోతుంది. నిన్న జరిగిన ముంబయి వెర్సస్ బెంగళూరు మ్యాచులో మనోడి విధ్వంసం ఆ రేంజ్లో సాగింది మరి.