Abhishesk Sharma Batting vs CSK IPL 2024: సీఎస్కేపై పవర్ ప్లేలో విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ
ABP Desam
Updated at:
06 Apr 2024 09:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅభిషేక్.. షేక్ ఆడిస్తా అని ఓ సినిమాలో సునీల్ డైలాగ్ ఉంటుందిలే. నిన్న సీఎస్కేతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ అచ్చంగా అదే చేశాడు. పవర్ ప్లేలో సీఎస్కేను షేక్ చేసి పారేశాడు. సగం మ్యాచ్ అక్కడే డిసైడ్ అయిపోయింది. 12 బాల్స్ ఆడి 37 స్కోర్ చేశాడు. 3 ఫోర్లు, 4 సిక్సులు... అంటే స్కోర్ చేసిన 37లో 36 రన్స్ బౌండరీల రూపంలోనే. ఇది చాలదా విధ్వంసం ఏ రేంజ్ లో జరిగిందో చెప్పడానికి.