KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP Desam

Continues below advertisement

ఐపీఎల్‌లో చరిత్ర నమోదైంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram