IPL 2022 : Jos Buttler has become the first batter to smash a hundred in IPL 2022| ABP Desam

Continues below advertisement

RR ఓపెనర్ Jos Buttler IPL 2022లో సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. 300వ T20 మ్యాచ్‌లో ఆడుతున్న బట్లర్ ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన మ్యాచ్‌లో 68 బాల్స్ లో 100 చేసాడు. IPLలో బట్లర్‌కి రెండవ సెంచరీ, IPL 2021లో SRH మీద బట్లర్ సెంచరీ చేసాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram